పాదరస లింగాన్ని పూజా మందిరంలో ఉంచి పూజించవలెను. మహాశివరాత్రి, కార్తీక మాసం రోజు ఈ లింగాన్ని పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. శ్లో!! వైద్యాయ రసలింగం యో భక్తియుక్తస్సమర్పయేత్! జగత్రయేపి లింగానాం పూజాఫలమవాప్నుయాత్!! ‘పారదలింగ’మనగా పాదరస లింగము. దీనిని యింకా ‘రసలింగ’మనియు, ‘తేజోలింగ’ మనియు చెప్పుదురు. వేదపరముగా పాదరసము ‘శివుని బీజము’ నుండి వచ్చినదని చెప్పబడినది. ఈలింగము చాలా స్వచ్ఛమైనది, శుభకరమైనది. బ్రహ్మపురాణమునందు "పాదరసలింగము’ను సేవించిన ప్రపంచ పరమార్థముల నొందుటయే గాక, ముక్తిని పొందుదురని చెప్పబడినది. బ్రహ్మహత్యాపాతకము కూడా నశించునని దీనిని పూజా గృహము నందు ఎర్రని వస్త్రం పైన ఉంచి పూజించవలెనని చెప్పబడింది.
Thursday, February 8, 2018
పాదరస లింగం విశిష్టత

Tuesday, June 19, 2012
రుధ్రాక్షలు(RUDRAKSHALU)
రుధ్రాక్షలు ఉపయోగాలు
ఆధ్యాత్మికతతో, ప్రేమపూరకమైన భక్తితో, భక్తి వైరాగ్యంతో నిండిపోయుండే
భారతీయుడి హృదయానికీ, రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. ఈ సంబంధం
భక్తుడికీ, భగవంతునికీ ఉన్న సంబంధంవంటిది. రుద్రాక్షను భగవంతునికి
ప్రతిరూపంగా భావించే సంప్రదాయం ఆది కాలంనుండీ మనకు వస్తూనే ఉంది. ఇది కేవలం
సంప్రదాయంగానే కాక అనేక విశ్వాసాలకు ప్రతిరూపంగా కూడా ఉండడంతో కుల మత
ప్రమేయం లేకుండా వీటిని భారతీయులు ధరిస్తుంటారు. ఇవి అత్యంత
శక్తివంతమైనవనీ, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే భావన
ఉండడంతో వీటికి గిరాకీ ఎక్కువ. చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా
ఆరాటపడుతూనే వుంటారు. ఎక్కడ రుద్రాక్షల అమ్మకాలు జరుగుతున్నా వాటికోసం
ఎగబడుతుంటారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులుపడుతున్నవారు, వ్యాపారపరంగా
కలసిరానివాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారే కాక అద్భుత భవిష్యత్తును
ఆశించేవారు కూడా ముందుచూపుగా ఈ రుద్రాక్షలను ధరిస్తుంటారు.విధ్యా ప్రాప్తి యంత్ర పిరమిడ్(EDUCATION PYRAMID)
విధ్యా ప్రాప్తి యంత్ర పిరమిడ్;-
ఈ పిరమిడ్ లోపల చదువు కొనే వ్యక్తుల లేదా విద్యా వ్యాపారాలకు సంబందించిన వ్యక్తుల లేదా పరిశోదన చేసేవారు మరియు విద్యా భోధన చేసేవారు మరియు విద్యలో ఆటంకాలు కలుగుతున్న వారు పోటీ పరీక్షలలో విజయం కోరుకొనేవారు మరియు వ్యాపార,ఉధ్యోగాలలో మెళుకువలు తెలుసుకోవాలనే కోరిక కలిగిన వారు వారి యొక్క కలర్ పోటో గాని,బ్లాక్ &వైట్ పోటో గాని తీసుకొని పోటోలోని బొమ్మ వైపును యంత్రానికి ఆనించి ఉంచి పిరమిడ్ క్యాప్ తో మూసివేసి కనీసం 45 రోజులపాటు ఏవారు కదిలించని సురక్షిత ప్రదేశంలో ఉంచిన ఆపోటో లోని వ్యక్తులకు పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది.ఈ విధంగా చేయటం వలన విధ్యార్దులలో తనంతట తాను చదువుకొవాలనే ఆసక్తి కలుగుతుంది.ఙ్ఞాపక శక్తితో పాటు పోటీతత్వంతో చదువుతారు .పరిశోదకులకు పరిశోదనా సామర్ద్యం పెరుగుతుంది.ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపార సంస్దలలోకి వచ్చిన కస్టమర్సును ఆకర్షించే విధంగా వాక్ శుద్ధి కలిగిస్తుంది.ఈ పిరమిడ్ అందరికి ఆలోచనని ,ఙ్ఞానాన్ని కలిగిస్తుంది .

వాహాన నియంత్రణ పిరమిడ్(VEHICLE PYRAMID)
వాహాన నియంత్రణ పిరమిడ్:
లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్(LAKSHMI ENARGY PYRAMID BOX)
లక్ష్మీ ఎనర్జీ పిరమిడ్ బాక్స్:
సాలగ్రామము(SALAGRAMALU)
సాలగ్రామములు
హాతాజోడి(HATHA JODI)
హాతాజోడి
హాతాజోడి మడచిన చేతుల ఆకారంలో వున్న చాలా అరుదైన మొక్క యొక్క వేరు(మూలం).ఈ మొక్క ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని అమర్ కంటక్ కొండలలోను మరియు నేపాల్ లుంబిని లోయలోను ఎక్కువగా కనబడుతుంది.ఈ మొక్క నీలం రంగుతో తెల్లని పుష్పాలను కలిగి ఉంటుంది.ఇది ఉమ్మెత్త మొక్కను పోలి ఉంటుంది.హాతాజోడి మూలాన్ని నువ్వుల నూనెలో ఉంచితే ఒక నెలలో కిలోన్నర దాక నూనెని స్వీకరిస్తుంది.హాతాజోడి వేరు చుట్టు కొంత కొవ్వు కలిగి పెద్ద సైజులో ఉంటుంది.నూనెలో వేసిన తరువాత నూనెను పీల్చి చిన్న సైజులోకి వస్తుంది.హాతాజోడి వేరుని ప్రత్యేకమైన అమావాస్య ఆదివారం ,లేదా ప్రత్యేకమైన యోగ సమయాలలో సేకరిస్తారు.
Subscribe to:
Posts (Atom)